సేవా కార్యక్రమాలకు అండగా ఉంటా
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని 500 మందికి అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ నియోజకవర్గంలో జరిగే ప్రతి సేవా కార్యక్రమానికి తాను అండగా ఉంటానని చిలకలూపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధుల్లో ఉన్న పట్టణంలోని ప్రభుత్వ సిబ్బంది సుమా…